Others

ఐటెమ్ కాదు... గానీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల ప్రదర్శనకు ఏ మాత్రం అడ్డుచెప్పని శృంగారతార నర్గిస్ ఫక్రీ అంటే బాలీవుడ్‌లో యువతకు వేలంవెర్రి! తనను తాను శృంగార రసాధిదేవతగా వర్ణించుకునే ఈ భామ న్యూయార్క్ నుండి సరాసరి బాలీవుడ్‌కు వచ్చేసింది, ఇక్కడి సినీతారలకున్న డిమాండ్ దృష్ట్యా! అమెరికన్ మోడల్‌గా పిలిచే నర్గిస్ తండ్రి పాకిస్తానీ, తల్లి చెక్ దేశస్థురాలు. బాలీవుడ్‌లో రాక్‌స్టార్, మద్రాస్ కేఫ్ చిత్రాలు పెద్ద గుర్తింపు తెచ్చాయి. మైతేరా హీరో, స్పై, కిక్ చిత్రాలతో స్థిరపడిపోయింది. రణబీర్‌కపూర్, జాన్ అబ్రహంతో కలివిడిగా తిరిగే ఈ భామ ఐటెమ్ పాలంటే ఎగిరి గంతేస్తుంది. అలాగని వేరేలా అర్థం చేసుకోవద్దు. మంచి నటిగా కొన్ని అవార్డులూ సొంతంచేసుకుని, నటిగా కూడా నిరూపించుకుంది!

chitram నర్గిస్ ఫక్రీ