Others

పాదరక్షల పనిగత్తె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాలు పోయినా రాజసం పోదు. చింత చచ్చినా పులుపు చావదు అంటారుగా! అలాగ, బ్రిటీష్ రాణిగారు కొన్ని సంప్రదాయాలను కొనసాగిస్తున్నది. ఎలిజబెత్ రాణిగారికి కొత్త చెప్పులు కొనడమూ కుట్టించడమూ అంటే తయారుచేయించడమో చేస్తే వాటిని రాణీగారు వెంటనే ధరించరాదు. ఎందుకంటే, కొత్త చెప్పులు కరుస్తాయి. వీటిని వేసుకుని కోటలోని వరండాల్లో అటు ఇటు పచార్లు చేయడానికి ఒక పరిచారికని నియమించారు. సరిగ్గా రాణిగారి సైజు ఆమె పాదాలు నిజంగా ఈ పరిచారికదే అసలు సౌభాగ్యం.
ఎందుకంటే రాణిగారికన్నా ముందు ఖరీదైన పాదరక్షలు కరిస్తే కరిచాయిగాని ధరించి నలిగేక ఇంక కాలికి పుండ్లు పడవు అనుకున్నాక హర్ హైనెస్ హెరెక్ లెన్సీకి ఇలా తీసి తుడిచి వేసుకో రాణిగారూ అని ఇస్తుంది!

veeraji.pkm@gmail.com