Others

అంధాలు ఒలకబోసిన సంతాలీ భామలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతసేపూ ధీమ్సా డాన్సులేనా? వనజాతుల అందాల చందాలున్న నృత్యరీతులు వీటిలోని అసలు లోతు చూపించే కార్యక్రమాలు ఉండాలి అంటూ ఆదివాసి మూలవాసి జన జాతీ య మిస్ ఇండియా బ్యూటీ పోటీ ఒక టి జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఆలిండియా సంతాలి ఫిలిం అసోసియేషన్ వారు మంచి రంజుగా ఏర్పాటుచేశారు. పాత కొత్తల మేలు కలయికగా దుస్తులు ధరించిన సుందరాంగనలు ఇరవయ్ మంది ఈ మిస్ ఇండి యా అందాల పోటీలో వాళ్ళ సాంప్రదాయ నగ లు, దుస్తులతో వచ్చి ఆదివాసి అందాలతో దిక్కులను శోభాయమానం చేస్తూ ర్యాంప్‌మీద విన్యాసాలు చేశారు. గెలిచిన అమ్మాయిలకు సినిమా ఛాన్సు వస్తుందేమో అన్న ఆశ ఒకటి వుండగా మహా ఉత్సాహంగా అందాల బొమ్మలు తరలి వచ్చారు. మనం అనుకోకపోయినా అందమే ఆనందం!