Others

ఎప్పుడొచ్చాం అన్నది కాదబ్బా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడొచ్చాం అన్నది కాదబ్బా.. ఎన్ని ప్రాజెక్టులు పట్టామన్నదే ముఖ్యం. పొకిరి థియరీని ఫాలో అయిపోతుంది ముంబయి బ్యూటీ హెబా పటేల్. ‘అలా ఎలా’ అంటూ అప్పుడెప్పుడో సౌకుమారమైన ప్రశ్న వేసినా ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు హెబాకి. ఇక ఇలా కాదనుకుని -‘కుమారి ఎఫ్ 21’లో రెచ్చిపోయింది. పిచ్చిపిచ్చి చిలిపి తనాన్ని ప్రదర్శించింది. ఆమె ‘ఆడ్వాన్స్‌మెంట్’ ఆడియన్స్‌ని తెగ నచ్చేయడంతో ప్రాజెక్టులు క్యూగట్టాయి. తక్కువ టైంలోనే ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ ‘ఈడోరకం ఆడోరకం’ ‘మిస్టర్’ ప్రాజెక్టులు చకచకా చేసేసింది. తమిళం, కన్నడలోనూ ప్రాజెక్టుల మీద సీరియస్‌గానే దృష్టిపెట్టింది. మొత్తానికి హెబా -ప్లాన్డ్‌గానే కెరీర్‌ను ముందుతీసుకెళ్తుందన్న మాట.