Others

వేసవిలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఉల్లిపాయ రసాన్ని ఒళ్ళంతా పట్టిస్తే వడదెబ్బ నివారణ అవుతుంది.
- ఎండలో నడవాల్సి వచ్చినపుడు ఒక ఉల్లిపాయను టోపీలోగాని, రుమాలులోగాని నడినెత్తిన ఉండేటట్లు కట్టి నడిస్తే వడదెబ్బ తగలదు. జేబులోనైనా ఉంచుకోవచ్చు.
- నీరుల్లిపాయ రసం రెండు కణతలకు, గుండెకు పూసినా వడదెబ్బ వల్ల కలిగే బాధకు ఉపశమనం.
- వడదెబ్బ తగిలిన ముఖంపైన, శరీరంపైన నీళ్లు చల్లుతూ, తలపైన మంచు ముక్కలను ఉంచి.. తాగేందుకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వాలి.
- కుమ్మున మామడికాయ ఉడికించి రసంలో ఉప్పు, జీలకర్ర కలిపి భోజనం నందు తాగితే వడదెబ్బ తగలదు.
- విశ్రాంతిగా పడుకోబెట్టి కాఫీ ఇచ్చినా వడదెబ్బనుండి తట్టుకోగలరు.
- నాలుగు తులాల చల్లటి నీటిలో ఒక తులం తేనె వేసి కలిపి ఇస్తే వడదెబ్బ నివారించును.
- వడగండ్లు పడినపుడు ఏరి విభూతిలో వేసి దాచి వడదెబ్బ తగిలినపుడు వారికి మూడు వేళ్ళకు వచ్చినంత నీటిలో వేసిస్తే వడదెబ్బ నివారణ అగును.
- తాటిముంజలు పంచదారతో ఇవ్వవలెను.
- చన్నీటితో స్నానం చేయాలి
- వేడి వేడి పల్చని గంజిలో ఉప్పు వేసి తాగవలెను.
- నిమ్మ ఉప్పును నోటిలో వేసుకొంటే నాలుకకు ఊట ఊరి వడదెబ్బ నివారణ కలుగును.
ప్రమాదవశాత్తు వడదెబ్బ తగిలితే పైన చెప్పిన నివారణ మార్గాలు పాటించి వడదెబ్బనుండి బయటపడగలరు.

-కురువ శ్రీనివాసులు