AADIVAVRAM - Others

కథల పోటీ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన ఈ సంవత్సరం కథల పోటీ ఫలితాలు ఇవి:

మొదటి బహుమతి రు.10 వేలు
*
విలువ - విలువలు
సింహప్రసాద్
*
రెండవ బహుమతి రు.5 వేలు
*
1.సాలభంజికలు - సలీం
2.నేలతల్లి- శింగరాజు శ్రీనివాసరావు
*
ప్రత్యేక బహుమతి రు.2500
*
1.అతడు-ఆమె
ఎస్.వి.కృష్ణ జయంతి
2.గెలుపు
రాజేష్ యాళ్ల
3.నేను బాగున్నానా?
గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
4.మృగాల మధ్య
శృంగవరపు రచన
*
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలు
*
ఆదివారం అనుబంధం
*
1.సిసిటివి కెమెరా జొన్నలగడ్డ రామలక్ష్మి
2.నగ్నసత్యం వసుంధర
3.ఉప్పెన సింహప్రసాద్
4.ఎంత పచ్చనిది ఈ చిన్ని ప్రపంచం సింహప్రసాద్
5.పారాహుషార్ సింహప్రసాద్
6.ప్రయాణం సలీం
7.ఒక నిర్ణయం కె.కె.్భగ్యశ్రీ
8.ఖాళీ సీసాలు అలపర్తి రామకృష్ణ
9.వాయస న్యాయం కూర చిదంబరం
10.దేవుడిచ్చిన వరం వి.ఎస్.పి.తెనే్నటి
11.దిగంబర దేవత డా.ఎం.సుగుణరావు
12.వలస పక్షులు డా.ఎం.సుగుణరావు
13.గమనం పి.ఎస్.నారాయణ
14.గంసీ సమ్మెట ఉమాదేవి
15.నడిచొచ్చిన దారి కనె్నగంటి అనసూయ
16.ప్రిజిడిటీ శరత్‌చంద్ర
17.విలువైన కానుక బి.వి.స్వరూప్‌సిన్హా
18.మంచిరోజులొచ్చాయి కిల్లాడ సత్యశ్రీనివాస్
19.వంతెన అల్లూరి గౌరీలక్ష్మి
20.ప్రయోగశాల పి.వి.శేషారత్నం
21.మాటరాని వౌనమిది కె.వి.ఎల్.ఎన్.మూర్తి
22.బాబు-బంగారం మల్లాది మంజుల
23.ఈ తరం ఆ తరం మధ్య
నా అంతరం భాగవతుల రమాదేవి
24.ఇదేం రకం? ఆర్.ఎస్.హైమావతి
25.ప్రజాసేవ భమిడిపాటి గౌరీశంకర్
26.పరివర్తన అప్పరాజు నాగజ్యోతి
27.అలా జరిగింది భీమరాజు వెంకటరమణ
28.ఓమం అరకు, కాయం లడ్డు ఎ.శ్రీ్ధర్
29.మరి మీకేమివ్వాలి సారూ! ఎం.వి.రామిరెడ్డి
30.ఆమె ఒక సమూహం ఎం.వి.రామిరెడ్డి
31.మంచుకొండలు జి.శ్రీనివాసరావు
32.సన్మానం మానస
33.అంతర్నాటకం కొయిలాడ రామ్మోహన్‌రావు
34.రామాలయం శేషయ్య కందమూరు
35.నన్ను క్షమించు నాన్నా! అభిమన్యు
36.పొగరుబోతు తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం
37.మానవత్వం పరిమళించిన వేళ.. ఎస్వీ కృష్ణ జయంతి
38.దొంగ, దొంగ, దొంగ, దొంగ... గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు
39.వీడుకోలు సింగరాజు రమాదేవి
40.శాడిస్టు శ్రీమతి డి.వి.జి.శంకరరావు
41.ఈ మట్టిలోనే.. జడా సుబ్బారావు
42.రిటర్న్ ఆన్ ఇనె్వస్ట్‌మెంట్ కిరణ్ జమ్మలమడక
43.కులకాలం పి.విద్యావతి
44.ఎవరికి ఎవరు? పాలపర్తి జ్యోతిష్మతి
45.నైతిక బాధ్యత పి.వి.సుబ్రహ్మణ్యేశ్వరరావు
46.ఆ నలుగురు చెళ్లపిళ్ల సూర్యలక్ష్మి
47.తాంబూల సందేశం దేవులపల్లి పద్మజ
48.సింగిల్ పేరెంట్ వేదుల సుభద్ర
49.ఆపరేషన్ అమ్మ కర్రా నాగలక్ష్మి
50.అరువు ఎం.హనుమంతరావు
51.తనదాకా వస్తే... డి.సుబ్రహ్మణ్యం
52.పేరు నెల్లుట్ల రమాదేవి
*
ఆంధ్రభూమి వారపత్రిక
*
1.రోనక్ సత్తెనపల్లి ఆనంద్
2.ఇంటర్నెట్ రోజులు ఓట్ల ప్రకాశరావు
3.లేత మనసులు నన్ని కనకనాగేశ్వరరావు
4.అత్తగారి మడిచీర ఇల్లిందల సుందరీకృష్ణ
5.బహుమతి లక్ష్మి దిరిసెల
6.ఒక్క నిమిషం పి.వి.రమణారావు
7.బాల్యం వెతుక్కుంటున్నాను ఓలేటి శశికళ
8.మా పెళ్లికి రండి వాణిశ్రీ
9.ఆత్మీయతా స్పర్శ ఆర్.వి.రాఘరావు
10.్ఫ్యషన్ అప్పరాజు నాగజ్యోతి
11.పునాది ఆర్.ఎస్.హైమావతి
12.అమృతం తాగిన వాళ్లు కొఠారి వాణీచలపతిరావు
**
విజేతలకు అభినందనలు. పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు. బహుమతి పొందిన కథలను వచ్చే ఆదివారం (జూలై 2) నుంచీ ఆంధ్రభూమి ఆదివారం అనుబంధంలోను, సాధారణ కథలను అనుబంధం, ఆంధ్రభూమి వారపత్రికల్లో వీలు వెంబడి,
మా ఇష్టాన్ని బట్టి ప్రచురిస్తాము. కథలను ఇదే క్రమంలో వేయాలని లేదు.
*
-ఎడిటర్