Others

గ్లామర్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా అంటేనే గ్లామర్. ఆ అందాన్ని దాచేస్తానంటూ మనల్ని ప్రశ్నించేవాళ్లు ఎవ్వరూ ఉండరు. కాకపోతే, మనకే కెరీర్ లేకుండాపోతుంది’ అంటుంది పూజా హెగ్దె. ఇప్పటి వరకూ ఐదు సినిమాలు చేసిన పూజ, పొందిగ్గానే కనిపించేది. అలాగే కంటిన్యూ అయితే తన కెరీర్‌కి ఫుల్‌స్టాప్ తప్పదని భావించిందో ఏమో.. డిజెలో దుమ్ము దులిపేసింది. తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోలే టార్గెట్‌గా -గ్లామర్ ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. డిజెలో బన్నీతో ఆడిపాడే సన్నివేశాల్లో పూజ గ్లామర్ పిచ్చెక్కించిందట. అంతేకాదు, స్విమ్ సూట్‌తో ప్రాజెక్టుకు బ్రహ్మాండమైన క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేసింది కూడా. అల్ట్రా మోడ్రన్ యువతి పాత్రలో అదరగొట్టేసిన పూజకు -వరుస సినిమాలు పడే అవకాశం లేకపోలేదనీ అంటున్నారు. టాలీవుడ్ టాప్ హీరోలను టార్గెట్ చేస్తూ -ఒక్కో హీరోను ఒక్కోలా ఆకాశానికి ఎత్తేయడం చూస్తుంటే -వెరీ సూన్ పూజకు బిగ్ స్టార్స్ సరసన చాన్స్‌లు దొరకవచ్చని టాక్.

చిత్రం.. పూజా హెగె