Others

ఘటోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోనాల్లో ప్రత్యేక ఘట్టం ఘటోత్సవం. ఆషాఢంలో అమ్మ పుట్టింటికి వస్తుందన్న నమ్మకం భక్తులది. ఆషాఢంలో అమ్మకు ఎదుఠెళ్లి స్వాగతాలు చెప్పడమే ఘటోత్సవం. పవిత్రకలశం పై అమ్మ సూక్ష్మరూపంలో ఆసీనురాలై ఉంటుంది. ఆ అమ్మను పల్లకీలో పెట్టుకొని పూర్ణకుంభంతో స్వాగతం చెబుతూ పురవీధులన్నీ తిప్పి అమ్మ ఏలుబడిలో జనులంతా సుఖసంతోషాలతో ఉండేలా చూడమని వేడుకొంటూ వూరేగింపు చేయడమే ఘటోత్సవం.