Others

భవిష్యవాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్యవాణిని చెప్పే వేడుకనే ‘రంగం’. అమ్మఎదురుగా అమ్మకు బదులుగా మాతంగిగా పచ్చికుండపై నిలబడి రాబోయే భవిష్యత్తును మాతంగేశ్వరి చెబుతుంది. తన బిడ్డలకు వచ్చే కష్టాలను చెప్పి వాటిని తాను తొలగిస్తానని వాటిగురించి బెంగపడవద్దని హెచ్చరిస్తుంది. సుఖాలనిస్తానని సుఖలాలసకు లొంగి పోకుండా ధర్మాన్ని ఆచరించమని ప్రబోధిస్తుంది. తల్లి నోటినుంచి వెలువడే ప్రతి అక్షరాన్ని వీనుల విందుగా ఆలకిం చాలని జనం కిటకిటలాడుతారు. అమ్మకుమారుగా నిలబడిన మాతంగి కన్యారత్నం. మాతంగి భక్తులకు ఆసరా గా ఉంటూ అమ్మరూపంలో ప్రతి గుడిలోను కొలువుతీరి ఉంటుంది.