Others

వైవిధ్య కలయిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్‌కళ్యాణ్ టాప్‌రేంజ్ హీరోగా ప్రస్తుతం వెలుగొందుతున్నా నిర్మాతగా మారి తన అభిమాని నితిన్‌తో సినిమా రూపొందిస్తుండడం ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పవన్‌కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కథను త్రివిక్రమ్ అందిస్తుండడం మరో విశేషం. ఇలా వైవిధ్యమైన కలయిక పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్, నితిన్, మేఘా ఆకాష్‌లతో రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అంచనాలు పెరిగిపోయాయి. యుఎస్‌లో వచ్చే నెల షూటింగ్ జరగనున్నదట. వైవిధ్యమైన కథనాన్ని ఇప్పటికే త్రివిక్రమ్ సిద్ధం చేశాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన రాబోతోంది.