Others

వేద గణపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఋగ్వేదంలో గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని కీర్తించబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి, స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్తహర్త అని ఆనందమయుడని చిన్నయుడని లంబోదరుడని శూర్పకర్ణుడని రక్తాంగుడని అభివర్ణించారు.