Others
మంచి మనసుకు నిదర్శనం!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 October 2017
ఓరచూపుతో, ఎడమచేయిని గాలిలో వూపుతూ కుడిచేయిని నడుంమీద పెట్టుకొని, మూతి ముడుచుకొని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడే సూర్యకాంతం ఒకసారి నాగయ్యగారితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ దృశ్యంలో నాగయ్యగారిని ఆమె తిట్టాలి. సీన్ అయిపోయిన వెంటనే నాగయ్యగారి కాళ్లమీద పడి ‘క్షమించండి నాన్నగారూ’ అంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట. ‘అదేంటమ్మా తిట్టింది పాత్ర కదా’ అని అన్నారట నాగయ్యగారు. బయట నాగయ్యను ‘నాన్నగారూ’ అని పిలిచే సూర్యకాంతానికి అది నటనే అని తెలిసి కూడా ఆయన్ని తిట్టడానికి మనస్కరించకపోవడం ఆమె మంచి మనసుకు నిదర్శనంగా చెప్పుకున్నారు.