Others

‘తీర్పు’అభినందన సభ (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్రాలలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే వినోదపు పన్ను రద్దుగావించబడిన చిత్రం తీర్పు. ఈ చిత్రం ద్వారా సామాన్య ప్రేక్షకుడు కూడా కుటుంబ సభ్యులతో బాల్కనీ క్లాస్‌లో కూర్చుని సినిమా వీక్షించే సౌకర్యం కలిగింది. అగ్రశ్రేణి నిర్మాత శతదినోత్సవ చిత్రాలు కంచుకోట, నిలువుదోపిడి, పెత్తందార్లు, దేశద్రోహులు.
ఎన్‌టిఆర్ హీరోగా నటించిన ఈ నాలుగు చిత్రాల నిర్మాత యు.విశే్వశ్వరరావు ప్రప్రపథమంగా దర్శకత్వం వహించిన తీర్పు చిత్రం ద్వారా సంగీత నటిగా తెలుగు సినిమా రంగానికి పరిచయం గావించబడింది. హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిర్వహించబడిన ‘తీర్పు’ అభినందన సభలో ప్రసంగిస్తున్న డా.సి నారాయణరెడ్డి, దర్శకుడు యు.విశే్వశ్వరరావు, దర్శకుడు పి.పుల్లయ్యలను చిత్రంలో చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ -9849601717