Others

మెహరీన్ జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మెహరీన్ కౌర్ తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస అవకాశాలతో బిజీగా వున్న ఈమె తాజాగా మహానుభావుడుతో మరో హిట్ అందుకుంది. తాజాగా రవితేజ సరసన రాజా ది గ్రేట్‌లో నటించింది. ఈ సినిమాతోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్న మెహరీన్ అంటే ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్. గతంలో ఈమెకు వచ్చిన అవకాశాలను కాదని చెప్పిందని వార్తలు వచ్చాయి. వీటిని ఖండించిన మెహరీన్ నేను ఏ ప్రాజెక్టునుంచి తప్పుకోలేదు, కొన్ని చర్చల దశలో కుదరక పోవడంవల్ల చేయలేదని చెబుతోంది. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నానని, నాకు ప్రతి సినిమా ఎంతో ఎగ్జైటింగ్ కలిగిస్తుందని అంటోంది. చేసే ప్రతి చిత్రం తనకు కొత్తగానే వుంటుందని చెబుతున్న మెహరీన్‌కు అటు కోలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తున్నాయ.