Others

సంఘమిత్రగా..! దిశాపటానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందే ‘సంఘమిత్ర’ చిత్రంలో కథానాయికగా పలువురు పేర్లను పరిశీలించి, చివరికి
దిశాపటానీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దిశా చాలా ఆనందంతో
ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు
మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. దీనికి ఖుష్బూ భర్త సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు.
త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.