Others

మాయ చేస్తోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమమ్’ చిత్రంతో దూసుకువచ్చిన మలయాళీ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులని కూడా మాయ చేస్తోంది. తెలుగులో అనుపమ నటించిన అన్ని చిత్రాలలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా యూత్‌లో ఈ బ్యూటీకి మంచి క్రేజ్ ఏర్పడింది. దీనితో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా విడుదలైన ‘ఉన్నది ఒక్కటే జిందగీ’లో కూడా అనుపమ నటనే హైలెట్‌గా నిలిచింది. ఇటీవల ఈమెకు పెద్ద బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆఫర్‌కి అనుపమ ‘నో’ చెప్పేసిందట. అంత పెద్ద ఆఫర్ వస్తే ఎందుకు వదిలేసుకుంది అని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ చిత్రంలో అనుపమది మధ్యలోనే చనిపోయే పాత్ర అట. ఇటీవల నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’లో కూడా అలాంటి పాత్రే చేసింది. వరుసగా ఇలాంటి పాత్రలు చేయకూడదని పెద్ద అవకాశం అయినా అనుపమ వదులుకున్నట్లు తెలుస్తోంది.