Others

ప్రశాంతమైన నవ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో ఎగిరే పక్షులు, సూర్యకాంతిలో తిరిగే తేనెటీగలూ, పచ్చని కొండపైన పూచే పువ్వుల అంతుచిక్కని మర్మాల గురించి పిల్లలు ఆలోచించేలా ప్రశాంత సమయాన్ని ఇవ్వండి. ప్రశాంతమైన నవ్వులోని రహస్యాన్ని నేర్పితే అసూయ నుంచి దూరం అవుతారు. ప్రేమగా చూడండి. కానీ ముద్దు చేయవద్దు. ఎందుకంటే వేడి కొలిమి మాత్రమే చక్కటి ఉక్కును తయారు చేయగలదు. మందలో ఒకరిగా కొట్టుకుపోకుండా ఒక్కడిగా నిలిచే బలాన్ని అందివ్వాలంటే విన్నదాంట్లో నిజాన్ని స్వీకరించేలా ఆలోచన చేయనివ్వండి.

-అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహామ్ లింకన్
(పిల్లల పట్ల ఆయనకు ఉన్న అభిప్రాయం)