Others

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిత్తమ్ శిఱుకాలే వన్దున్నై చ్చే విత్తు ఉన్
పొత్తామరై యడియే పోత్తుమ్ పొరుళ్ కేళాయ్
......................................
వెలుగురేఖలు విచ్చుకోకముందే కోడికూతలు రాకపూర్వమే, అలనాడు మాలదాసరి నిన్ను కొలవడానికి వచ్చినపుడు నీవేవిధంగా ఆదుకొన్నావో అటులనే నేడు నా స్నేహితులతో కలసి నిన్ను సేవించడానికి తూర్పున భానుడుమేలుకొనక ముందే... రజనీప్రియ దూరమవకముందే మేము లేచినిత్యకృత్యములాచరించి వడివడిగా నిన్ను చేరి నీ దర్శనమునకై వేయి కనులతో ఎదురుచూస్తున్నాం స్వామీ మా మొర ఆలకించి మమ్మాదుకో గోపాల బాల. సర్వమూ శ్రీకృష్ణమయమే అయినా ఇంకా ఇంకా ఈ నీ మాయలోనే ఉన్న మమ్ము నీవే రక్షించి కాపాడాలి శ్రీ వేంకటరమణా.. ఆపదమొక్కులవాడా వేంకటేశ