Others

సరోజినీనాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరోజినీ నాయుడుగారు 1879లో ఫిబ్రవరి 13న జన్మించారు.శ్రీ అఘోరనాథ్ చటోపాధ్యాయ, శ్రీమతి వరద సుందరి సరోజిని దేవి తల్లిదండ్రులు. స్వాతంత్ర సమరయోధురాలుగాను, కవియిత్రిగాను ప్రసిద్ధికెక్కిన ఈ సరోజినిని భారత కోకిల అన్న బిరుదుతో సత్కరించారు. 1925 డిసెంబర్‌లో కాన్పూర్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు తొలి మహిళా అధ్యక్షురాలుగా పనిచేశారు. స్వతంత్ర భారతదేశానికి తొలి గవర్నర్‌గా కూడా సరోజినీ నాయుడు తమ సేవలను అందించారు. ఏ మహిళా ఏ రంగంలోనైనా తమ శక్తి యుక్తలతో విజేతలుగా నిలుస్తారని నిరూపించిన సరోజినీ నాయుడిని నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి. నియంతృత్వ బానిస సంకెళ్లను త్రెంచుకుని స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పీల్చుకోవాలనేది ఆమె ఆశయంగా జీవించారు.