Others

వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంగక్కడల్ కడైంద మాదవనై క్కేశవనై
తింగళ్ తిరు ముగత్తు శేయరై యాల్ శెన్ఱిఱైంజి

అంగప్పఱై కొండం వాతై అణిపుదువై
.................................
నేటి దాకా అమ్మ ఇచ్చిన పాశురాలను పాడుకొన్నాం అర్చామూర్తిలో ఉన్న అయ్యనే అమ్మను కోరుకొని తనలో ఐక్యం చేసుకొన్నాడు. వారిరువురి పెళ్లి చూచాం. తన్మయులమయ్యాం. భోగరంగడు గోదాచేయని గ్రహించిన రోజే భోగి. ఆ రోజు అటు దేవతలకు ఇటు మన్యుషలోకానికి పండుగే. అందుకే మరునాడే సంక్రాంతి కొత్తవెలుగులతో ఏతెస్తుంది. మనకు రాత్రి నివృత్తి పగలు ప్రవృత్తి. దేవతలకూ సంక్రాంతినుంచే ప్రవృత్తి కదా. దానితోనే మనలో దైవీశక్తి ప్రకాశమానం అవుతుంది. అమ్మ నేర్పిన పాశురాలతో కొంగొత్త జీవితంలోకి అడుగు పెట్టాం. ఇక మనమూ నవజీవనానికి నాంది పలుకుదాం. నాడు వంగక్కడల్ పాలసముద్రాన్ని చిలికి అమృతాన్ని సాధించినట్టుగా నేడు మనం పాశురాలను పఠించాం శ్రీగోదా పాండురంగని సుధామృతం గ్రోలాం. ఇక మనకేమి తక్కువ!! సంతోషంతో సంక్రాంతిని ఆహ్వానిద్దాం.