Others

రేచీకటికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా రక్తంలో దాగి వుండి వారికి కలిగే సంతానంలో ఏ బిడ్డకైనా రావచ్చు. దీనికి తగిన వైద్యం ఇంతవరకూ ఏ దేశంలోనూ కనుగొలేదు. ఒకే నివారణ ఏంటంటే రక్తసంబంధీకులతో వివాహాలు చేసుకోకుండా ఉండటమే మార్గం.
ఇంకా ఆహారంలో విటమిన్ ఎ లోపం వల్ల కూడా పిల్లలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
రేచీకటితో బాధపడేవారు వరుసగా 1, 2 వారాలపాటు రెండు పూటలా గోంగూరతో వండిన కూరగానీ పచ్చడిగానీ తినాలి. గోంగూరలో ఇనుప ధాతు శక్తి ఆహారం ద్వారా దృష్టిలోపాన్ని సరిచేసి రేచీకటిని పోగొడుతుంది.
- లేత ఆముదం చెట్టు ఇగుర్లు రోజూ నాలుగైదు తింటుంటే రేచీకటి పోవచ్చు.
- వేపాకు రసం రెండు బొట్లు నిద్రించేముందు కళ్లకు పెడుతుంటే రేచీకటి తగ్గించుకోవచ్చు.
- దేశవాళీ తమలపాకులు బాగా కడిగి, దంచి వడపోసి రాత్రి నిద్రించే ముందు రెండు చుక్కల రసం కళ్ళలో వేసుకుని తరువాత నీటితో కడుగుతుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు.
- ప్రతిరోజూ అవిసె పూలను గానీ, మొగ్గలను గానీ కూరగా వండుకుని అన్నంలో కలుపుకుని 21 రోజులపాటు రోజూ తింటుంటే రేచీకటిని నివారించవచ్చు.
ఐతే ఇవన్నీ కొత్తగా రేచీకటి వస్తున్న మయంలో పిల్లలకు నివారణగా పనికిరావచ్చు. కుటుంబ పరంగా వచ్చే చీకటి నివారణకు ఇంతవరకూ వైద్యం కనుగొనలేదంటే ఈ వ్యాధి చాలా తీవ్రమైనదనే చెప్పుకోవాలి.
*
మాతృభూమికి రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003