Others

శక్తిస్వరూపిణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సాధారణ జీవితాన్ని గడుపుతూనే అసాధారణ యువకునిగా ఎదిగినవాడు స్వామి రామకృష్ణ పరమహంస. కాళికాలయంలో పూజారిగా తన జీవితాన్ని గడిపేవాడు. భగవంతుడు మనకంటికి కనిపిస్తాడా లేదా అని నిరంతరానే్వషి అయిచివరకు భగవంతుని ప్రత్యక్షంగా చూసిన రామకృష్ణుడు రామచంద్రముఖర్జిగారి అమ్మాయి తన జీవన సహచరి అని అమ్మాయిని చూడకుండానే చెప్పిమరీ శారద అను బాలికను అప్పటి ఆచారాల ప్రకారం పెళ్లిచేసుకొన్నాడు. కాని ఆమెను కూడా త్రిపురసుందరీ దేవిగా, కాళికామాతకు అనురూపిణిగా భావించాడు. పూజించాడు. సర్వమతాల సారం ఒక్కటే అన్నాడు. మనుష్యులంతా ఈశ్వర సంతానమన్నాడు. స్ర్తిలందరూ శక్తిస్వరూపిణులుగా భావించిన రామకృష్ణ నేటితరానికి కూడా ఆదర్శప్రాయులే.