Others

మా ఇల్లు మా దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ పూజా మందిరంలో ఉన్న ఇష్ట దైవం గురించి తెలియజేయాలనుకొంటున్నారా!
దైవానికి మీరు ఎలా చేరువ అయ్యారో, దానివల్ల మీరు పొందే మానసిక ప్రశాంతత,
ఆనందం గురించి వివరించాలనుకొంటున్నారా!
మీ పూజాగది అలంకరణ, అక్కడి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పంచుకోవాలనుకుంటున్నారా!
అయితే ఆ అవకాశాన్ని మీకు ఆంధ్రభూమి కల్పిస్తోంది
మీ దేవుని గది విశేషాలు, అలంకరణ, పూజాపద్ధతులను వివరిస్తూ
రెండు పేజీలకు మించకుండా రాసి పంపండి.
ఫోటోతో పాటు ఈ కూపన్‌ను జతచేయడం మరవకండి
మా చిరునామా
ఎడిటర్,
ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003