Others

శకునం మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శకునం గురించి నలుగురూ నాలుగువిధాలుగా చెప్తుంటారు. మంచి శకునం ఎదురువస్తే మంచి జరుగుతుందని, ఒకవేళ అనుకొన్న శుభ శకునం రాకపోతే చెడు జరుగుతుందేమోనని భయపడుతుంటారు. కాని శకునం అనేది మనం చేయబోయే పనిని బట్టి ఉంటుంది. మనం స్వార్థంగా కాక నలుగురికీ మంచి జరుగాలని, అందరూ బాగుండాలనీ అనుకొంటే ఆ పని శకునంతో పట్టింపు లేకుండానే అనుకొన్నపని అనుకొన్నట్టుగా అయిపోతుంది. స్వార్థంతో మరొకరు చెడిపోవాలనుకొని మొదలుపెడితే అది మనకు చెరుపు చేస్తుంది. అపుడు మంచి శకునం ఎదురువచ్చినా ఫలితం మాత్రం ఇదే ఉంటుంది.
అందుకే మనం చేసే పనుల మీద దృష్టిపెట్టుకొంటే చాలు అంతటా మంచే జరుగుతుంది. ఎవరికీ ముప్పుకలిగేట్టుగా మనం చేయకపోతే భగవంతుడే మనకు అండగా ఉండి ఎప్పటికైనా కాపాడుతారు.
*