Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మోత్సవం ప్రభావం తెలుగు తెరపై బాగానే పడింది. ఎంత పెద్ద సినిమా అయినా ఏముందిలే అన్నట్లుగా ఆ సినిమాతో ప్రేక్షకులు నిర్లిప్తతలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ఈవారం త్రివిక్రమ్, నితిన్, సమంతల అఆ, కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీ, చాలాకాలం క్రితం పూర్తయిన శ్రీమతి బంగారంతోపాటుగా స్ట్రాబెరీ అనే చిత్రం విడుదలయ్యాయి. ఈ చిత్రాలలో అఆ ఒక్కటే కాస్త నిదానంగా కలెక్షన్లు రాబడుతోంది. థియేటర్లవద్ద బాక్సాఫీసు గలగలమంటోంది. శ్రీశ్రీ ఫరవాలేదు అన్న మాట వినిపిస్తున్నా థియేటర్లవద్ద ప్రేక్షకులు పల్చగా కనిపిస్తున్నారు. శ్రీమతి బంగారం చిత్రం సెక్సీ కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా వృధా అయింది. స్ట్రాబెరీ గురించి చెప్పుకునే అవసరం లేదు. ఈవారం కూడా బాక్సాఫీస్ వెలవెలపోతోంది.