AADIVAVRAM - Others

నమ్మలేని నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సింగపూర్ అంటే ల్యాండ్ ఆఫ్ లయన్స్ అని అర్థం. కానీ అక్కడ ఒక్క సింహం కూడా ఉండదు. మరో విషయం - సింగపూర్‌లో చూయింగ్ గమ్ తినటం నేరం.
* ప్రపంచం మొత్తంలో ఒకరోజు తినే అన్నం ఈజిప్ట్ గ్రేట్ పిరమిడ్ అంత ఉంటుందిట.
* మన మెదడు నిద్రపోయేప్పుడు, టీవీ చూసేప్పటి కంటే చురుగ్గా పని చేస్తుందట.
* భూమి గుండ్రంగా లేదు, బల్ల పరుపుగా ఉంది అని నమ్మి, వాదించే వాళ్లు.. ఒక 18 ఏళ్ల ముందు వరకు బతికే ఉన్నారట.
* భూమి పుట్టినప్పటి నుండి, ఇప్పటివరకు వున్న కాలాన్ని ఒక సంవత్సరం అనుకుంటే, మనిషి పుట్టింది డిసెంబర్ 31, రాత్రి 8.30 కట
* బొద్దింక తల లేకుండా వారం రోజులు బతకగలదట.