Others

అమ్మా వందనమమ్మా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అ’ నురాగం ‘మ’మకారం ఏకమై
పెనవేసిన అనుబంధం అమ్మ
అమ్మ అవనిలో
అవతరించిన దేవత!
జన్మ నిచ్చి
జీవన మాధుర్యం రుచి చూపించి
భావనా సౌందర్యంతో మైమరిపించి
అల్లరి చేష్ఠల్ని
సహనంతో భరించి సహియించి
అమిత ప్రియమైన
ఆనందానుభూతిని అనుభవించి
సుతిమెత్తని కోమల ప్రేమ స్పర్శను తాకించి
స్వర్గానుభవాన్ని చూపించి
నెమరేసుకోలేనన్ని మధురానుభూతులను
పంచించిన
అమ్మా నీకిదే వందనమమ్మా!

--మరువాడ భానుమూర్తి 800856795