Others

రవితేజ సరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కేథరిన్ ట్రెసా సెలెక్టివ్‌గా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ మంచి విజయాలను అందుకుంటోంది. తాజాగా ఈమెకు మరో క్రేజీ అవకాశం దక్కింది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో ఈమెకు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కింది. ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న కేథరిన్, గ్లామర్ పాత్రల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్‌లో హాలీవుడ్ ట్రిప్‌ను ఎంజాయ్ చేయడానికి అమెరికా వెళ్లిన ఈమె, అక్కడే మిస్ వి అనే ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ దగ్గర కోచింగ్‌లో జాయిన్ అయింది. ఇప్పటికే మంచి డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేథరిన్, మళ్లీ డాన్స్ నేర్చుకోవడం విశేషం. సరికొత్త డాన్స్ మూమెంట్స్, డాన్సింగ్ స్కిల్స్ నేర్చుకోవడం కోసమే అక్కడ చేరానని చెబుతోంది.