Others

గ్లామర్ ‘దిశా’ మారేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మెగాహీరో వరుణ్‌తేజ్ నటించిన ‘లోఫర్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ దిశా పటాని గుర్తుందిగా... ఆ సినిమాతో టాలీవుడ్ ఏలొచ్చని ఆశపడ్డ ఈ అమ్మడి ఆశలన్నీ అడియాశలుగా మిగిలాయి. దాంతో మళ్లీ ఇంటిబాటపట్టి బాలీవుడ్‌లోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈ దశలో ఈ భామకు ఎం.ఎస్.్ధని సినిమాలో ఛాన్స్ దక్కింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అవకాశాలు అయితే వచ్చాయికానీ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో గ్లామర్ విషయంలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తోంది. అందుకే ఎక్కడ చూసినా బికినీలు.. టాప్‌లెస్ అంటూ నానా రచ్చ చేస్తోంది. పైగా పలు మాగ్‌జైన్‌లకోసం గ్లామర్‌ను ఆరబోస్తూనే ఉంది. ఈ అమ్మడు గ్లామర్ హద్దులు దాటుతోంది.. తాజాగా ఓ మాగజైన్ కోసం దుస్తులతో హాట్ ఫోజులిచ్చింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఈ హాట్ ఫోజులు చూసైనా అవకాశం ఇస్తారేమో చూడాలి!