Others

ప్రేమంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దారి పొడవునా అడుగుతూ వున్నా
పక్షుల్నీ, బోధి వృక్షాల్నీ, నక్షత్రాల్నీ
సమాధానం లేదు
దొరికినవన్నీ చదువుతూ వున్నా
కావ్యఖండాల్నీ, ప్రబంధాల్నీ, ఉద్గ్రంథాల్నీ
సందేహం తీరలేదు
ధ్యానంలో, అధ్యయనంలో, ప్రయాణంలో
తెలియలేదు ప్రేమంటే...
రెప్పపాటులో తెలిసింది
నన్ను చూసిన మరుక్షణమే
విప్పారిన నీ కనుపాపలను చూసినంత
చిప్పిల్లిన చిరునవ్వుల్ని తాకినంత!

- డా. జి.వి.జి. శంకరరావు, 9440836931