Others

వర్మ వైరస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలనాల దర్శకుడు వర్మ తాజాగా తెరకెక్కించిన ఆఫీసర్ చిత్రం భారీ పరాజయూన్ని వుూటగట్టుకుంది. వరుస ఫ్లాప్‌లతో సతవుతవువుతున్న వర్మ కనీసం నాగార్జున సినివూతో అరుునా హిట్ అందుకుంటాడేమో అనుకున్నారు జనాలు. కానీ దాని ఫలితం కూడా రొటీన్‌గా వూరింది. ఇక తన సినివూలకు సంబంధించి హిట్ ఫ్లాప్‌లను పెద్దగా పట్టించుకోని వర్మ వెంటనే తన తదుపరి చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఈసారి ఆయున వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. సర్కార్, ఎటాక్, 26/11 చిత్రాల నిర్మాత పరాగ్ సంఘ్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని ట్విట్టర్‌లో తెలిపాడు. ఓ భయుంకరమైన వ్యాధి వుుంబైలో ప్రబలడం, దాన్ని అదుపులో పెట్టేందుకు ప్రభుత్వం, ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకున్నారే ఇతివృత్తంతో అన్ని రకాల కవుర్షియుల్ హంగులతో ఈ సినివూ వుంటుందని, ఈ సినివూ గురించి నిజమైన పరిశోధన చేసి కథను సిద్ధం చేస్తారట. త్వరలోనే దీని వివరాలను తెలుపుతానని చెప్పారు.