Others

చినుకు రాలకపోతే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎండిపోయిన ఆకులూ
మోడువారిన చెట్లు
మసకబారిన ఆకాశం
బీడువారిన భూములు
ఇంకా ఏమీ మిగిలివుంది..
ఈ భూమి మీద..
ఎంగిలి ఆకులు కూడ మిగలలేదు..
మంచు కరిగిపోతే
వర్షపు చినుకు రాలకపోతే
ఇంకా ఏమి మిగిలివుంది..
ఈ భూమి మీద
పంట పండలేదని..
కడుపునిండలేదని..
రైతుల ఆత్మహత్యలు తప్ప..

-కసిరెడ్డి హారిక