Others

బాగా న మిలి తినాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ఉరుకులు, పరుగుల జీవనం ఫలితంగా నేడు చాలా మంది ఇంట్లో శుభ్రంగా వండుకుని తృప్తిగా తినలేని పరిస్థితుల్లో ఫాస్ట్ఫుడ్స్‌కి అలవాటు పడి అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు.
- కొవ్వు పెంచే ఆహార పదార్థాల పట్ల నియంత్రణ అవసరం. నెయ్య, నూనెలతో వేపుడు చేసిన ఆహార పదార్థాలను మితంగా తీసుకోవాలి. మాంసం, రొయ్యలు వంటివి తగ్గించుకోవాలి. చేపలు బాగా తినవచ్చు. కోడిగుడ్డులోని తెల్లని సొన భాగం మంచిది. పీచు పదార్థాలు అధికంగా కలిగిన ఆకుకూరలు వారానికి నాలుగు సార్లయినా తీసుకోవాలి.
- నిలబడి తినటం, హడావుడిగా ఆహార పదార్థాలను మింగటం చేయకూడదు. ప్రశాంతంగా కూర్చుని, బాగా న మిలి తినాలి. తినే ప్రదేశం శుభ్రంగానూ, ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. ఉద్వేగపూరితంగా ఉన్నప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు మితిమీరి తినటం ఆరోగ్యానికి మంచిది కాదు.