AADIVAVRAM - Others
జ్ఞాపకాల్లో తిరుమల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 16 September 2018
భక్తులు కొంగుబంగారంగా కొలుచుకునే కోనేటిరాయుడి ఆలయంలో నిత్యం
కోలాహలమే..! ఒకప్పుడు ఈ ఏడుకొండలు ఎక్కి స్వామివారిని దర్శించుకోవాలంటే సౌకర్యాలు అంతంత మాత్రమే. వృద్ధులను డోలీల్లో కూర్చోపెట్టి కొండపైకి తీసుకుని వెళ్లేవారు. కాలగతిలో రవాణా, వసతి సౌకర్యాలు అనూహ్యంగా పెరగడంతో భక్తుల రద్దీ అదే స్థాయిలో పెరిగింది. పుష్కరిణి, కల్యాణకట్ట, తిరుమాడ వీధులు,
అన్నప్రసాద ప్రాంగణాల్లో అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా గోచరిస్తుంది.
ఆలయ పరిసరాలకు సంబంధించిన అబ్బురపరచే
అలనాటి చిత్రాలు భక్తుల కోసం...