Others

మురికి మంచిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలు కాలు కింద పెడితే చాలు మట్టి అంటుతుందేమోనని తెగ భయపడిపోతుంటారు కొందరు తల్లిదండ్రులు. పిల్లలు నేలపై ఆడితే మురికి, క్రిములు అంటుకుంటాయని భయపడుతుంటారు. అందుకే తరచూ శానిటైజర్లతో పిల్లల చేతులను కడుగుతూంటారు. అలా అసలు మురికి, మట్టి అంటనివ్వకుండా పిల్లలను పెంచుదామనుకోవడం చాలా పొరబాటు అని చెబుతోంది న్యూయార్క్‌లోని ఓ అధ్యయనం. ఈ అధ్యయనం ప్రకారం మట్టిలో మేలు చేసే బాక్టీరియా ఉంటుంది. అది చిన్నారుల్లోని మానసిక అలజడులను అదుపులో ఉంచుతుంది. మెదడును ఉత్తేజ పరుస్తుంది. ఫలితంగా పిల్లలు చురుగ్గా మారతారు. ఇప్పటికే చాలామంది శాస్తవ్రేత్తలు దీనికి సంబంధించిన ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే పిల్లలు మట్టిలో ఆడుకుంటే అడ్డుచెప్పకూడదు. వారిని వదిలేయాలి.. అది వాళ్లకు మంచిదేనని చెబుతోందీ అధ్యయనం.