Others

యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కార కథల పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ రచయత్రి శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి స్మారక పురస్కార కథల పోటీ కోసం రచనలు ఆహ్వానిస్తున్నట్లు లేఖిని ప్రధాన కార్యదర్శి స్వాతి శ్రీపాద ఒక ప్రకటనలో తెలిపారు. కథా వస్తువు ముఖ్యంగా తెలుగువారి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. కథలు తప్పనిసరిగా డీటీపీ చేయంచడంతో పాటు 6 పేజీలకు మించకుండా ఉండాలి. పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు రచయత్రులు ఈ పోటీలో పాల్గొనవచ్చు. రచయత్రి పేరు, తదితర వివరాలతో కూడిన హామీ పత్రం స్వదస్తూరిలోనే ఉండాలి. అలాగే కథ అనుసరణ, అనువాదం, వెబ్ మేగజైన్లు సహా ఎక్కడా ప్రచురితం లేదా ప్రసారం కాలేదని హామీ పత్రంలో పేర్కొనాలి. విదేశాల్లో ఉండే రచయత్రులు తమ కథలను క్ఘజూజ్ఘూశ్ఘఔఖజూజఔఖ్ఘూఒర్ఘ్ఘీౄబఘౄజ.ష్యౄకు ఫంపవచ్చు. కథలు పంపాల్సిన చివరి తేదీ నవంబర్ 30. పోటీకి వచ్చిన కథలు తిప్పి పంపబడవు. చిరునామా : లేఖిని, కేరాఫ్ డా. వాసా ప్రభావతి, 11/2ఆర్‌టి, మున్సిపల్ కాలనీ, మలక్‌పేట, హైదరాబాద్ - 500 036.