Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా ప్రాణమె నన్నువీడి మరల కలిసినట్లు నన్ను
నన్నమరుని చేసెనోయి నారుక్మిణి నన్ను

తనకొంగున ఇనుని ధాత్రి ముడివేసిన రీతిని
నను సిగలో పూవువోలె ముడుచుకొనియె సత్య

ఒక మేఘం పైట జార్చినను బానిస చేసెను
ఒక చేడియ వీణియయై నన్ను కవుగిలించెను

ఒక తారక కన్నుగిలిపి నాపై వలవేసెను
ఒక కెరటం వలయమ్మై నన్ను చుట్టుముట్టెను

ఒక మయూరియై వయారి నను నిలువున దోచెను
ఒక చిలుకే తను పలుకై నను బానిస చేసెను

మీరు లేక లేను నేను మీరే నా ప్రాణమ్ములు
ఇష్టసఖులు మీరలె నా కష్ట్భుజమ్ములు మీరె
అనుచువారి అందమ్ముల
కీర్తించెను కృష్ణుడు

అనుగ్రహం
సత్యయనిన ఎవ్వరంచు ఎంచినారు మీరు?
కృష్ణుడనిన ఎవ్వరంచు తలచినారు మీరు?

మా బంధం అనుబంధం యుగయుగాలదోరుూ!
ఆమె సీత గతయుగాన నే రాముడనోరుూ!

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087