Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్నికైన ఆలంబన నీటికైన నిలువ నీడ
పులుగుకైన నుండ గూడు పుట్ట భుజగమునకు

చీకటి వెలుగుల ఖేలకు మేదిని వేదిక
విశ్వంభర లేక యునికి విశ్వమ్మున కేదిక?

ఆ భూమికి అనుగుపుత్రి సీతమ్మ కాదో?
ఆ భూమిని ఉద్భవించి భూమి నిర్గమించదో?

ఆ భూమియె ఆ సీత! ఆ సీతయె సత్య!
సత్యయె సత్యమ్ము సీత సత్యమీ మాట!

సీత కష్టమన్న మాట మీరలెత్తినారు!
భూమికెన్ని కష్టములో ఆమెకన్నిగలవు

తలపైనొక పరికి కంప అదియే ఆకసము!
పాదాలను పంకిలమ్ము పాతాళమ్మదియె!

ఒక పగలో పరిపాలన! ఒక రాతిరి చెఱసాల!
ఆ సురాసురులకైన అమ్మయె ఆధారం!

సీత బాధ అర్థమగునె? సీత బాధ సీతదె
రాముబాధ రామునిదే పెదవి విప్పి చెప్పడు

కనిపించును సీత బాధ కనిపించదు రామునిది
అదె సీతారాములకథ రామాయణమదియె
సంవాదం
కృష్ణపత్నులు
బాగున్నది సీత ఎటుల సత్యభామ యాయె?
భాగ్యమ్మున, సోయగమున ఎటుల రాజ్ఞియాయె

ఇంకావుంది...

-గన్ను కృష్ణమూర్తి.. 9247227087