AADIVAVRAM - Others

ఎంత సొమ్ముతో రంగయ్య తీర్థయాత్రలకు వెళ్లాడు? (పజిల్)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగయ్య కుటుంబం కొంత సొమ్ముతో తీర్థయాత్రలకు వెళ్లాడు. తిరుపతిలో తెచ్చిన దాంట్లో 40% ఖర్చయింది. దగ్గరలో ఉన్న తిరుచానూర్‌లో మిగిలిన సొమ్ములో 35% ఖర్చయింది. దగ్గరలో ఉన్న కాళహస్తిలో మిగిలిన సొమ్ములో మూడో వంతు ఖర్చయింది. ఇక అక్కడి నుండి వెళ్లేది ఇంటికే కదా అని రూ.175 పెట్టి బొమ్మలు, గాజులు కొన్నాడు. బస్సు టికెట్లకి తన దగ్గర ఉన్న దాంట్లో 40% అయిపోయి ఇక జేబులో రూ.190 మిగిలాయి. అయితే ఎంత సొమ్ముతో రంగయ్య తీర్థయాత్రలకు వెళ్లాడు?

జవాబు: రూ.2500 (తిరుపతిలో రూ.1000, తిరుచానూర్‌లో రూ.525, కాళహస్తిలో రూ.325, బొమ్మలు, గాజులు రూ.175, బస్సు టిక్కెట్లు రూ.285, జేబులో ఉన్నవి రూ.190)

-చామర్తి వెంకట రామకృష్ణ