Others

ఆస్తమా ఉన్నవారు ఏమి తినాలి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్తమా బాధితులు కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు కొందరు నిపుణులు. ఆరోగ్యానికి సహకరించని ఆ ఆహార పదార్థాల వల్ల శ్వాస సంబంధిత సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి ఆస్తమా ఉన్నవారు కొన్ని పదార్థాలకు దూరంగా ఉండాలి.
* ఆస్తమా పేషంట్స్ మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తులు, చేపలు, బీఫ్ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. వీటిని తీసుకోవడంవల్ల శ్వాసకోస ఇబ్బందులు తలెత్తవచ్చు.
* సాఫ్ట్‌డ్రింక్స్‌లో ఉండే కొన్నిరకాల పదార్థాలు కూడా శ్వాసకు ఇబ్బంది కలిగిస్తాయి. కాబట్టి ఆస్తమా బాధితులు ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్‌డ్రింక్స్‌ను తీసుకోకూడదు.
* కొన్ని రకాల పచ్చళ్లలో సల్ఫైట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శ్వాసకి సమస్యగా మారవచ్చు. కనుక ఆస్తమాతో బాధపడేవాళ్లు పచ్చళ్లు తినకూడదు.
సోడియంకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాక్ చేసిన ఆలూ చిప్స్‌లో సల్ఫైట్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
ఏఏ పదార్థాలు తినాలి?
యాంటీ ఆక్సిడెంట్లు అధికంగాఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. * పచ్చి ఉల్లిపాయలు తీసుకోండి. ఆస్తమాను కలుగచేసే ఇంప్లమేషన్లను తగ్గిస్తాయి. * రోజు క్రమం తప్పకుండా కాఫీ తాగటం (రోజు మొత్తంలో 3 కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకూడదు) వలన ఆస్తమా స్థాయిలు తగ్గే అవకాశం ఉంది. * రెండు చెంచాల వెల్లుల్లి, అల్లం కలిపిన టీని రోజు ఉదయం, సాయంత్రం తాగటంవలన ఆస్తమా వ్యాధి కంట్రోల్ అవుతుంది. * రోజు ఒక గ్లాసు వేడి నీటిలో తేనెను కలుపుకొని తాగటంవలన ఆస్తమా నుండి ఉపశమనం పొందుతారు.
తులసి ఆకులు ఆస్తమాను తగ్గించుటలో శక్తివంతంగా పనిచేస్తాయి.