Others

బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయిక తమన్నాకు బాలీవుడ్ నుంచి మరో బంపర్ ఆఫరొచ్చింది. ప్రముఖ ఫిల్మ్‌మేకర్ కరణ్‌జొహార్ నిర్మించే చిత్రంలో కథానాయికగా నటించే ఛాన్స్ ముద్దుగుమ్మకు దక్కిందట. అందులోనూ ఇటీవల దక్షిణాదిన తాను పోషించిన పాత్రనే అక్కడ చేయనుందని ఇండస్ట్రీ టాక్. వివరాల్లోకి వెళితే నాగార్జున, కార్తీ హీరోలుగా ఇటీవల వచ్చిన ‘ఊపిరి’ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో తమన్నానే కథానాయిక. ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయడానికి కరణ్‌జొహార్ హక్కులు తీసుకున్నాడు. హిందీ రీమేక్‌లో తమన్నాను కథానాయికగా ఎంచుకున్నట్టు తాజా
సమాచారం. తెలుగు వెర్షన్లో తాను పోషించిన పర్సనల్ సెక్రటరీ పాత్రనే హిందీలోనూ తమన్నా చేయబోతోందట.