Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలా, పైకీ, క్రిందికీ, ప్రక్కలకీ, మూలమూలలకీ, తాను చూడగలగినంత మేర తన కళ్ళని పయనింపజేశాడు. తన దృష్టిని ప్రసరింపజేశాడు. అన్నీ యజ్ఞ వాటికలే! యజ్ఞాలే! తపో దీక్షలే!
అతని ఆశ్చర్యానికి అంతే లేదు.
ఒక్క తానే కాదు. తనలా ఎందరెందరో విశ్వకల్యాణార్థం ఒక నిరంతర తపస్సును, ఒక అనంత మహాక్రతువును నిర్వహిస్తున్నట్లుగా ఉంది! వాళ్ళల్లో తానొకడు! ఆ మహాసాగరంలో ఒక ఇసుక రేణువు! అసలు ఈ అనంత విశ్వమే ఒక మహాయజ్ఞశాలలా, యజ్ఞ కుండంలా ద్యోతకవౌతోంది!

ఆ మహత్తర యజ్ఞంలో తానొక సమిధ మాత్రమేనేమో!... ఏమో!...
ఈ ఋణాన్ని తానెలా తీర్చుకోగలడు?
ఎలా?... ఎలా?... ఎలా?...
అన్న ఆలోచనలో మునిగిపోయాడు. ఆ ప్రశ్నలు వేడెక్కిస్తున్నాయి! ఆవిరైపోతున్నాడు! అనంత విశ్వంలోకి వ్యాపిస్తున్నాడు!
తన వ్రేలి కొసల్లోంచి గ్రహోపగ్రహాలు, ధూమకేతువులు, చంద్రబింబాలు, వెలుగులు, వెనె్నలలు, పుట్టుకొస్తున్నాయి. తననొక సృష్టికర్తగా మలిచేస్తున్నాయి!... ఏమిటిదంతా?... ఎంత విచిత్రం?...
ఒక వేదమంత్రంలా, ఒక ప్రణవనాదంలా, తనలోతాను సుళ్ళు తిరిగిపోతున్నాడు!
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087