Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందరకును ఆనందం అందించెడి వాడు
‘రాముడంచు’ నోరారగ వీనినింక పిలువుడు

‘రామ’యనిన ఆడుదంచు అపశ్రుతులు వలదు
స్ర్తి హృదయం నీ కొడుకుది- కాయం పురుషునిది

ఏడీ రెండవవాడు? ఎచ్చటనున్నాడు?
‘రుసరుస’మని పామువోలె బుసలుకొట్టువాడు?

నీలి నీలి కన్నుల ప్రభ- ఎర్రెర్రని మేను
అందమ్మే పడగవిప్పి ఆడె వీనిలోన

శుభలక్షణ సమన్వితుడు శుభకరుడీతండు
వీడే మన ‘లక్ష్మణుండు’ నేటినుండి చూడు!

ఏడీ మూడవ వాడు? ఎచ్చటనున్నాడు?
ముమ్మూర్తుల రాముని వలె నున్నాడే వీడు?

వీనినింక ‘్భరతుడంచు’ పిలువుడి మీరెల్లరు
ఎల్లలు దాటును చూడుడు వీని కీర్తి చంద్రికలు

ఏడీ నీ కనిష్టుండు? మిన్నకనున్నాడె?
ఏడ్వడు! నవ్వడు! ఎర్రని పండననున్నాడె?

శత్రువులుండరు వీనికి మిత్రుండెల్లరకు
అందులకే అందమ్ముగ ‘శత్రుఘు్నడు’ వీడు’’

అనుచు నల్వురకు నాతడు నామములిడినాడు
పేరులేనివారు పేరు పేరున వెలిగేరు

ప్రకృతి పారవశ్యం
‘‘రాముడు దశరథునింటను జనన మొందినాడు’’
అనువార్తను దశదిశలకు మోసుకెళ్ళె పవనుడు
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087