Others

ఐరన్ లేడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పుడూ షూటింగ్‌లు, సినిమాలతో బిజీగా గడిపే సమంత అక్కినేని తీరిక దొరికినప్పుడు జిమ్‌లో, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూ వార్తల్లో నిలుస్తుంది. ఇప్పుడు కూడా సమంత జిమ్‌లో అలాంటి పనే ఒకటి చేసి వార్తల్లోకెక్కింది. అది సాదా, సీదా పనికాదండోయ్.. ఏకంగా వంద కిలోల బరువు ఎత్తుకుని, స్క్వాట్స్ చేస్తూ అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. దీనికి సంబంధించి ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీన్ని చూసిన నెటిజన్లందరూ3ఓహ్! ఐరన్ లేడీ.. మీరు చాలా గ్రేట్..2 అంటూ ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు.