Others

నువ్వే నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రం నీదైతే
కవనం నాది

రూపం నీదైతే
భావం నాది

దృశ్యం నీదైతే
భావుకత నాది
శిల్పం నీదైతే
సృజనాత్మకత నాది

హృదయం నీదైతే
స్పందన నాది

దేహం నీదైతే
ప్రాణం నాది

- కయ్యూరు బాలసుబ్రమణ్యం 9441791239