Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా భాషా వర్షాన్ని పూల ద్వారా
పరిచయం చేసుకున్నచెట్లు
శిఖరాలు సూర్యోదయాలు
మేఘాలతో చర్చించటం చూశాయి
అంతే..
కొండలు పరవళ్ళు త్రొక్కటంతో
సముద్రంలో
సాంకేతిక తరంగాలు
కలను ప్రపంచం చేసుకునే
తొందరలో
ఎగసెగసిపడుతున్నాయి..

ఈ సముద్రపు నీలిజలాల
నిసర్గ నేపథ్యాన్ని
ఆంతరిక నేత్రాలతో దర్శిస్తున్నాను
చూస్తున్నాను
జిలుగు సందెల్ని- చుక్కల్ని- చిక్కని చీకట్లని
వెండి జలాలు కురుసస్తున్న వెనె్నల్ని
నా ప్రతిక్షణాన్ని ప్రద్యోతన శిల్పంగా మలచిన
ప్రానుభవ దృశ్యాన్ని
ఆప్తవాక్యంగా మారిన మైత్రావరణాన్ని
కొమ్మలో పూవై మరీ చూస్తున్నాను..
ఇంకా ఉంది

- సాంధ్యశ్రీ, 8106897404