Others

సృ స్థి ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భావోద్వేగంతో బాహిరిల్లిన రూపాన్నిచ్చి
అనుక్షణం స్థితినాస్వాదిస్తోంది..
***
అణువులు కూడబలుక్కుని నన్ను
ఆశ్చర్యంతో చూడటం గమనించాను
ఆ గిరి శృంగాలు
అక్కడ్నించి దూకుతున్న జలపాతాలు
పొదరిళ్ళు- వాటి నిశ్శబ్ద గీతాలు
చెరువులు - దొరువులు
పొలాల వైపు పరుగులు పెట్టే ఒయారాల మేనువిరుపుతో
పంటకాల్వలు ఒకటేమిటి సమస్త సృష్టి సంకేతమూ
ఇక్కడ భావాత్మక నిశ్శబ్దాల్లో సంభాషిస్తోంది..
పూలు, పక్షులు, మేఘాలు
ఒకదానితో ఒకటి పోటీ పడి నగ్నత్వానికి
నాజూకులు అతుకుతున్నాయి.
రాలే ఆకును చూస్తూ
భూమిలోంచి పువ్వులు చెట్టుకొమ్మకి
చేరుకోవటాన్ని ఆదర్శంగా తీసుకుని
నేను నా భావనగ్నత్వానికి పదాలు తొడుగుతున్నాను
స్థితిని ఒక జ్ఞాపకం లోబరచుకున్నప్పుడు
వాసనలు ఎగచిమ్మటం అనే అనుభూతిని పొందుతూ
తన్మయత్వంలో మునగటమంటే
స్మృతుల అడుగుల మీద
పరిమళాలు క్రుమ్మరించటమే...
ఇంకా ఉంది

- సాంధ్య శ్రీ 8106897404