Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేకానేకమైన మజిలీలతో జీవితం ఒక యాత్ర. అదే మానవ వికాసం. మానవ వికాసం ఎడతెగనిది. ప్రకృతి కంటె భిన్నుడు కాని మనిషి ఒక సజీవ స్రవంతి. ఆ మార్గంలోనే ‘సత్యం శివం సుందరం’ జీవం పోసుకుంది. త్రికరణశుద్ధిగా మనిషి తన ఆత్మను విప్పగలిగితే అది ఇతిహాసమే అవుతుంది.
నాంది
ఇంత నెత్తివి వాసించు నింత మీద
కెన్ని స్మృతు లెన్ని కోర్కెలెనె్నన్ని కలలు
పద్యములు తోచి
అక్షర ప్రాభవమున
సత్య శివ సుందరము నై
సాగివచ్చె
హృదయ మృదువీణా తంత్రుల కదల జేసి
మనసు చెప్పిన భావ మర్మముల కూర్చి
దివ్య రాగాతి శాయియై తేజరిల్ల
అమర గానమ్ము వర్షింతు ‘నాంధ్రభూమి’
ప్రథమ సర్గ

నక్షత్రం కోసం నిరీక్షిస్తున్న నాకు
ఉదయమెప్పుడు అయిందో తెలియదు
పక్షిలా తేలుతూ ఆకాశంలో పరిభ్రమిస్తున్న మనసు
ఎప్పుడెక్కడ వాలుతుందో కూడా తెలీదు
కాలం గదా..
శయ్యతో ఏతర్కం పెట్టుకోకుండా
అవయవాన్ని నిద్రాపరం చేసినా
ఎద సందుల్లో ఎక్కడో వున్న వెలుతురు
ముఖం ముంగిట్లో వెలుగుతుంది
కాలం గదా..
నిశ్శబ్దపు గుడి గంటతో ఏఏ నాదం
పుటానిలమై పరితపిస్తోందో
పసి ఆకునీడలో పరవశంగా
పూలగుంపుకై కలవరిస్తుంది
గాలి ఆపాదమస్తకం అంతశే్చతనే
కాలం కదా..
వ్యావహారిక లోకంలో
దేశ కాలాలనే జననీ జనకులకు
పుట్టిన ఇతిహాసం (సృస్థిల)
జ్ఞానానికి జీవన సంగ్రామానికి మధ్య వున్న సంబంధం
‘‘నకర్తా కస్యచిత్ కశ్చిత్ నియోగే నాపినేశ్వరః
స్వభావే నర్తతే లోకః తస్యకాలః పరాయణమ్’’
జీవితమనే పద్మ పత్రంమీద
చంచలమైన జలబిందువు
కాలమే గదా..
2
ఛాయాపథమున చూడగా సఘన తుషారం
క్రొవ్వెలుగులు గుమిగూడిన చుక్కలతో
క్రిక్కిరిసిన చిక్కము
ఈ సౌఖ్య విభావది
మృదుల మధుర జీవన శ్రుతి కావ్య పర్వం
రచించిందెవరు?
- ఇంకావుంది...

- సాంధ్య శ్రీ 8106897404