Others

సుభాషితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద
శత్రు బుద్ధి వినాశయ్ దీప్ జ్యోతిర్ నమోస్తుతే
దీప జ్యోతిః పరబ్రహ్మ దీప జ్యోతిర్ జనార్దనః
దీపో హారతు మే పాపం దీప జ్యోతిర్ నమోస్తుతే॥

భావం: ఏ దీపజ్యోతి ఐతే శుభం. మంచి , ఆరోగ్యం, ధనసంపదలు మనకు ప్రసాదిస్తుందో చెడు తలపులను తొలగిస్తుందో ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను. ఏ దీపజ్యోతి పరబ్రహ్మమో ఏ దీప జ్యోతి జనార్దనుడో ఏ దీపజ్యోతి మనని పాపములు చేయకుండా కాపాడుతుందో ఆ దీపజ్యోతికి ప్రణమిల్లుతున్నాను.