Others

మనసును శుభ్రం చేద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ జీవితాన్ని శాసించేవి అతడు చేసే ఆలోచనలే.. మనకు భయం వేసినప్పుడు మెదడులో 1400 భౌతిక, రసాయనిక చర్యలు జరుగుతాయని నిర్ధారణ అయింది. ఇలా మనం ఎదుర్కొనే 75 నుంచి 95 శాతం సమస్యలకు ప్రతికూల ఆలోచనలే కారణం. అందుకే మానసిక ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించాలి. మనిషి రోజుకు సగటున 30 వేల రకాల ఆలోచనలు చేస్తాడని అధ్యయనాలు చెబుతున్నాయి. బీపీ, కేన్సర్, ఆస్తమా, చర్మ సమస్యలు, అలర్జీలకు కారణం మనసులో ప్రతికూల ఆలోచనలు ఉండటమే.. శరీరంలో మలినాలను స్నానం ద్వారా తొలగించుకున్నట్లే ఆలోచనల్లోని ప్రతికూల భావనలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. మన లోపలి ఆలోచనలను జడ్జ్ చేసుకోవడం, పొరపాటుగా ఆలోచిస్తున్నామేమో లేదా ఒకటికి పదిసార్లు తేల్చుకోవడం వల్ల నెగిటివ్ ఫీలింగ్స్ పోతాయి. అప్పుడు మన సంస్కారం, ప్రవర్తన మెరుగుపడుతుంది. పాజిటివ్ ఆలోచనలను పెంచుకునే మార్గం ఇదే.